వేములవాడ: వేములవాడ సన్నిధికి వస్తున్న అఘోరిని అడ్డుకున్న పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చితానని అఘోరి హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేములవాడ సన్నిధికి రాకుండా అగోరిని జిల్లా సరిహద్దుల వద్ద ఆపివేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది..