నెల్లికుదురు: ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన అన్ని వాస్తవాలను బహిర్గతం చేయాలని నెల్లికుదురులో CPIMLన్యూడెమోక్రసీ దర్నా <nis:link nis:type=tag nis:id=operationsindoor nis:value=operationsindoor nis:enabled=true nis:link/>
పహల్కం ఉగ్రదాడిని ఖండిస్తూ భద్రత లోపాలతో సహ సంఘటన సంబంధించిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న డిమాండ్ చేశారు. రహల్గాం అద్దెలపై సమగ్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టి ,నిందితులను చట్టం ముందుకు తీసుకురావాలని నెల్లికుదురు అంబేద్కర్ సెంటర్లో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు .