చేర్యాల: చేర్యాల మండల కేంద్రంలోని ఆసుపత్రి, హాస్టళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ తో పాటు ప్రభుత్వ హాస్టలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లా కలెక్టర్ హైమావతి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలందరూ వీడియో ఉంచుకోవాలని సూచించారు.