నెల్లిమర్ల: విజయనగరంలో కొలువుదీరిన జగన్నాథ స్వామి దేవాలయంలో పండిత వైదిక సదస్సు
విజయనగరంలో కొలువుదీరిన జగన్నాథ స్వామి దేవాలయంలో సోమవారం పండిత వైదిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక రంగంలో ప్రపంచానికి భారతదేశం ఆదర్శమని చెప్పారు. ఈ కర్మ భూమిలో పుట్టడం మన అదృష్టమని చెప్పారు. కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహ్ర, పుష్పాంజలి పాల్గొన్నారు.