దీర్ఘకాలిక పెండింగ్ కేసులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నమోదైన కేసుల వివరాలు పెండింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు