తిప్పర్తి: జిల్లాలో ధాన్యాన్ని శుభ్రపరిచే ఆటోమేటిక్ యంత్రాలను వెంటనే కొనుగోలు చేయాలి: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Thipparthi, Nalgonda | Aug 20, 2025
నల్లగొండ జిల్లాలోని ధాన్యం శుభ్రపరిచే ఆటోమేటిక్ యంత్రాలను వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం...