బురదమయంగా ఊరికి రహదారి ఇబ్బందులు పడుతున్న ప్రజలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని మామిడి గుంట పల్లి గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు మొత్తం బురద మయంగా ఉండడంతో నడిచి వెళ్లేందుకు కూడా కాక జారి పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు చెట్లు కంపులు ఉండటం రహదారిలో లైట్లు కూడా లేకపోవడంతో రాత్రిపూట గ్రామంలోకి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు చెట్లలో విషపురుగులు తిరుగుతున్నాయని వాపోతున్నారు అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు