చీపురుపల్లి: గరివిడి మండలం DFN ఏరియా లో గ్యాస్ ప్రమాదాలు పై అవగాహన కల్పించిన అగ్ని మాపక అధికారులు
గ్యాస్ ప్రమాదాలు పై మహిళలు అప్రమత్తంగా ఉండాలని అగ్ని మాపక అధికారి డి హేమ సుందర్రావు అన్నారు. జాతీయ ఆ అగ్ని మాపక వారోత్సవాలలో భాగంగా గరివిడి మండలం DFN ఏరియా లో మహిళలకు అగ్ని ప్రమాదాలు పై అవగాహన కల్పించాలన్నారు. గ్యాస్ ప్రమాదాలు జరినప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలు మహిళలకు వివరించారు. దాని పై డెమో చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గౌరిశంకర్ ఆదినారాయణ డి రామారావు పాల్గొన్నారు.