శ్రీకాకుళం: పోలీస్ కానిస్టేబుల్స్ ఎంపికలో జరుగే ఈవెంట్స్ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలి : జిల్లా ఎస్పీ మహేశ్వరెడ్డి
పోలీస్ కానిస్టేబుల్ల ఏంపికలో జరుగు ఈవెంట్స్ ప్రక్రియను పగడ్బంధీగా నిర్వహించాలని జిల్లా ఎస్.పి మహేశ్వరెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ కానిస్టేబుల్ ఏంపిక ప్రక్రియలో భాగంగా శారీరక అర్హత దారుడ్య పరీక్షలు జరిగే ఏచ్చెర్ల ఆర్మడ్ పోలీస్ రిజర్ పరేడ్ మైదానాన్ని జిల్లా ఎస్. పి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ల పోస్టుల కోసం ఫిజికల్ మేజర్మెంట్ టెస్ట్, పిజికల్ ఏపీసియన్సీ టెస్ట్‌లను ఈ నెల 30న జరగనున్నాయని,వాటి కోసం ఏచ్చెర్ల పోలీస్ మైదానంను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.