అమరావతిలోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం నగరంలోని కలెక్టరేట్లోని సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమిష్టిగా పనిచేసే జిల్లాను అభివృద్ధికి కృషి చేయాలన్నారు.