తాండూరు: తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ: సిపిఎం కెవిపిఎస్
తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుగ్గప్ప కెపిహెచ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్యలు అన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లా మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం కెవిపిఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం వీరోచిత పోరాటం చేసిన ఐలమ్మని అన్నారు