సింగనమల మండల కేంద్రంలోని రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులు గురువారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు.
శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులు - Singanamala News