తిరుచానూరులో ఆకట్టుకుంటున్న ఫల పుష్ప ప్రదర్శన
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం తోటలో టీటీడీ ఉద్యాన విభాగం పుష్ప ప్రదర్శన శిల్పకళా ప్రదర్శన ఆయుర్వేద ప్రదర్శన ఏర్పాటు చేసింది దీనిని టిటిడిఈఓ అనిల్ కుమార్ సింగల్ ప్రారంభించారు ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన పురాణ ఘట్టాలు అష్టలక్ష్మి సెట్టింగ్ పుష్పాలంకరణలు సైకత శిల్పాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి పలువురు భక్తులు సెల్ఫీలు తీసుకుంటూ మైమరచిపోతున్నారు.