వైసీపీ నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడిగా పాణ్యం మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డిని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డికి సూర్యనారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అసెంబ్లీ పరిశీలకుడిగా నియమించినందుకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.