కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానానికి నెల్లూరుకు చెందిన టిడిపి కార్పొరేటర్లు చేరుకున్నారు అవిశ్వాస తీర్మానం టిడిపికి అనుకూలంగా వివరిస్తామని వారిచేత ప్రమాణం చేసినట్లు సమాచారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానంలో మేయర్ పదవి అధికార పార్టీకి దక్కుతుందని అన్నారు వినాయకుని ఆశీస్సులతో విజయం సాధిస్తామని టిడిపి పార్టీకి బహుమతిగా ఇస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు