చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు చెరువులో మృతదేహం వెలికితీత
పాకాల మండలం దామలచెరువు పంచాయతీ కుక్కలపల్లి చెరువులో సోమవారం గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం వెలుగు చూసిన విషయం తెలిసిందే పోలీసుల అతి కష్టం మీద మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు హత్య ఆత్మహత్య ప్రమాదవశాత్తు జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మృతుడు ఎవరనేది తెలియ రాలేదు.