శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీను బుధవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేను ప్రధానమంత్రి కి పరిచయం చేశారు.