రాజేంద్రనగర్: శంషాబాద్ మున్సిపల్ పరిధిలో నూతన మున్సిపల్ ఆఫీస్ భావన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
శంషాబాద్ మున్సిపల్ పరిధి సంప్లెక్స్ లో నూతన మున్సిపల్ ఆఫీస్ భవన పనులను పరిశీలించి ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ , మరియు శంషాబాద్ మున్సిపల్ చెర్ పర్సన్ కోలన్ సుష్మ రెడ్డి , శంషాబాద్ మున్సిపల్ వైస్ చెర్మన్ బండి గోపాల్ యాదవ్ , శంషాబాద్ మున్సిపల్ కౌన్సిలర్స్ మున్సిపల్ కమీషనర్ DE, AE సిబ్బంది తదితరులు