ప్రకాశం జిల్లా ముండ్లమూరు తాళ్లూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు ఎస్ఎంసి చైర్మన్ లకు సభ్యులకు ఎన్జీవో ప్రతినిధులతో విద్యాంజలి 2.0 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్య పాత్ర దాతల సహకారం ఎన్జీవోల సేవలపై అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు.