పెద్ద శేష వాహనంపై తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్న ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారు పెద్ద శేష వాహనంపై పరమపద నాథుడు అలంకారంలో భక్తులకు అభయం ఇచ్చారు ముందుగా అమ్మవారిని సుగంధ పుష్పాలు బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు అమ్మవారు పెద్ద శేష వాహనంపై కొలువుదీరి భక్తులకు దివ్యదర్శనం కల్పించారు.