సిర్పూర్ టి: ప్రజాస్వామ్యం సమానత్వం శ్రీ విముక్తి అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా
కాగజ్ నగర్ మండలం ఈజ్ గం మార్కెట్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యం సమానత్వం శ్రీ విముక్తి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అయిద్వా అని ఆల్ ఇండియా సెక్రెటరీ పాతాషి ప్రజారాజ అన్నారు. 14వ జాతీయ మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరుగుతున్నాయని మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు చర్చించి రూపొందించబోయే భవిష్యత్తు కార్యాచరణను మహిళలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు,