చీపురుపల్లి: అమరావతి లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బిఫారం అందుకున్న టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు
టీడీపీ మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతి లో బిఫారం అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున చీపురుపల్లి నియోజకవర్గం లో కిమిడి కళావెంకట్రావు పొటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గం తో పాటు జిల్లా లో అన్ని నియోజకవర్గాలు గేలుపుకు కృషి చేస్తానని తెలిపారు.