వెంకటగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ స్టేషన్ వద్ద మద్యం షాపుల లైసెన్స్ దారుల నిరసన
తిరుపతి జిల్లా, వెంకటగిరి పట్టణంలోని బ్రాందీ షాపుల లైసెన్స్ దారులు షాపులను మూసేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొదట 20 శాతం పర్సంటేజ్ ఇస్తానని 9 శాతం మాత్రమే ఇస్తుందని, దీంతో నష్టపోతున్నట్లు లైసెన్స్ దారులు ఆందోళన చేశారు. షాపులకు పర్మిట్ రూములు కావాలని 7 లక్షల , 30 వేలు కట్టాలని ఎక్సయిజ్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. పట్టణంలోని తొమ్మిది మద్యం షాపులను మూసివేసి ఎక్సయిజ్ స్టేషన్లో తాళాలు అప్పగించడానికి వచ్చి స్టేషన్లో సిబ్బంది లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు. కార్యక్రమంలో లైసెన్స్ దారులు తమ్మిరెడ్డి