నాగలాపురంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు
నాగలాపురంలో గ్రంథాలయ వారోత్సవాలు నాగలాపురంలో గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ చిన్న దొరై సుధా, గ్రంథాలయ అధికారి ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బాల బాలికలకు గ్రంథాలయాలలో పుస్తక పఠనం ఆవశ్యకతను వారికి వివరించారు. పుస్తక పఠనం చేసి బాలబాలికలు తమ మేధో సంపత్తిని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు 20వ తేదీ వరకు జరుగు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని గ్రంథాలయ అధికారి కోరారుబ.