ఉయ్యాలవాడ ఉపాధి హామీ సామాజిక తనిఖీలు 81000 రికవరీ
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు, మండల అధ్యక్షురాలు బుడ్డ భాగ్యమ్మ అధ్యక్షతన పిడి సూర్యనారాయణ, విజిలెన్స్ అధికారి పరమేశ్వర సమక్షంలో 20 పంచాయతీల ఖర్చులపై చర్చించారు, డిఆర్పీలు చేసిన సర్వే నివేదికను చదివి వినిపించారు, ఉయ్యాలవాడ మండలంలో 2024, 2025లో చేసిన ఉపాధి పనుల్లో జరిగిన ఒక తొక్కలో సామాజిక తనిఖీల 81000 రికవరీ చేసినట్లు పిడి సూర్యనారాయణ తెలిపారు, 1,168 పనులకు గాను 1.60 కోట్లు ఖర్చయిందన్నారు, కాకరవాడ, పెద్దయమ్మనూరు, మాయలూరు, పుచ్చకాయల పల్లి, ఆదివారం గ్రామాల్లో జరిగిన అవకతవకలను డిఆర్పీ