చీపురుపల్లి: చీపురుపల్లి పట్టణంలో కొత్తగవిడి వీదలో గ్యాస్ ప్రమాదాలు పై అవగాహన కల్పించిన అగ్ని మాపక అధికారులు
Cheepurupalle, Vizianagaram | Apr 17, 2024
గ్యాస్ ప్రమాదాలు పై మహిళలు అప్రమత్తంగా ఉండాలని అగ్ని మాపక అధికారి డి హేమ సుందర్రావు అన్నారు. అగ్ని మాపక వారోత్సవాలలో...