కట్టంగూర్: తొమ్మిదేళ్లలో బిఆర్ఎస్ పాలనలో అప్పులు చేశారు తప్ప అభివృద్ధి జరగలేదు: ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలోని చెరువు నుంచి దిగువునకు నకిరేకల్ వేముల వీరేశం శనివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కొండకింది గూడెం బండపాలెం ఎన్ని పాముల కేతపల్లి కొర్లపాడు నోముల నకిరేకల్ ఉన్న చెరువులు నిండుతాయని అన్నారు.గత 9 గంటల టిఆర్ఎస్ పాలనలో అప్పులు చేశారు .తప్ప అభివృద్ధి చేయలేదని అన్నారు.