పెడన నందమూరులో 'స్వచ్ఛతా హి సేవ భారీ ర్యాలీ: మండల పరిషత్ అభివృద్ధి అధికారి అరుణకుమారి
Machilipatnam South, Krishna | Sep 20, 2025
నందమూరులో 'స్వచ్ఛతా హి సేవ' ర్యాలీ స్తానిక పెడన మండల పరిషత్ ఆధ్వర్యంలో నందమూరులో శనివారం మద్యాహ్నం 3 గంటల సమయంలో స్వచ్ఛతా హి సేవ' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాసవి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి అరుణకుమారి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టారు.