కృష్ణా జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా నవీన్ నియామకం
Machilipatnam South, Krishna | Sep 20, 2025
కృష్ణా జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా నవీన్ కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్గా ఎం. నవీన్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఎఎస్ బదిలీల్లో భాగంగా 2019ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన నవీన్ ను శనివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమించారు. గతంలో జాయింట్ కలెక్టర్ గా వ్యవహరించిన గీతాంజలి శర్మ ఇటీవలే ఏపీ ఫైబర్ నెట్ యండీగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో నవీన్ నియమితులయ్యారు.