ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి సరదాగా బీచ్ బైక్ రైడ్ చేశారు. ఆదివారం సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వెళ్లిన అధికారులు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, ఏర్పాట్ల పరిశీలన అనంతరం బీచ్ లో బీచ్ బైక్ సరదాగా డ్రైవ్ చేశారు. కలెక్టర్ రాజాబాబు బీచ్ బైక్ నడపగా మంత్రి స్వామి సరదాగా ఆ బైక్ పై నిలబడి ప్రయాణించారు