తెలంగాణ ఆవిర్భావ ప్రక్రియ మొదలైన రోజున పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ ఎస్ శ్రేణులు దీక్ష విజయ్ దివస్ ను జరుపుకున్నారు. కూకట్పల్లిలోని కెపిహెచ్బి కాలనీలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్ దీక్షతో ప్రారంభమైన తెలంగాణ ప్రక్రియను గుర్తు చేసుకున్నారు. గత 15లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందన్నారు.