ముధోల్: భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ రెండు గేట్ల ఎత్తివేత.
Mudhole, Nirmal | Sep 18, 2025 తెలంగాణ సరిహద్దులు ఉన్న మహారాష్ట్ర లో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న సుద్ద వాగు ప్రాజెక్ట్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది.దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు..ప్రాజెక్టు కు ఇన్ ఫ్లో 13 వేల 277 క్యూసెక్కుల నీరు రాగ అంతే మొత్తంలో ఔట్ ఫ్లో 13 వేల 277 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా పూర్తి స్థాయి 1.83 TMC లతో నిండుకుండలా మారింది. పశువుల కాపరులు మత్స్యకారులు గొర్ల కాపర్లు, సుద్ద వాగు ప్రాజెక్టు ప్రాంతంలో వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా