శ్రీరంగాపూర్: ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగమును చింపి కించపరిచిన వ్యక్తి పై పోలీస్ కేసు
వనపర్ జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శ్రీరంగాపూర్ మండల ఎస్సీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో గత రెండు రోజులు క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంను సోషల్ దత్తరల్ పవార్ అను వ్యక్తి భారతదేశ సౌమ్యవాదాన్ని,లౌకికతత్వం ను, సమానత్వములపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంను అవమానపరుస్తూ చేతితో చించిపడేసిన వ్యక్తిపై శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీరంగాపూర్ మండల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు