అనంతపురం లోని సేవాలాల్ జయంతిని రాష్ట్ర పండుగ సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్AIBSS రాష్ట్ర అధ్యక్షులు
Anantapur Urban, Anantapur | Feb 7, 2026
అనంతపురం నగరంలోని సేవలాల్ AIBSS రాష్ట్ర అధ్యక్షులు చక్రి నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు శనివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ జయంతి పండుగను ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించి ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు.
అనంతపురం లోని సేవాలాల్ జయంతిని రాష్ట్ర పండుగ సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్AIBSS రాష్ట్ర అధ్యక్షులు - Anantapur Urban News