నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పడమర ప్రాతకోట గ్రామంలో జరిగే శ్రీ నందీశ్వర కాశీశ్వర స్వామి రథోత్సవంలో మరియు తూర్పు ప్రాతకోట గ్రామంలో శ్రీ నాగేశ్వరస్వామి వార్లను దర్శించుకొని రథోత్సవ కార్యక్రమంలో గురువారం సాయంత్రం నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ మాండ్ర శివానంద రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గిత్త జయసూర్య రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని రథాన్ని లాగారు రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు, రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది, ఇలాంటి అమాంజినేయ సంఘటన జరగకుండా నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర