దేశంలోనే యూనివర్సిటీలలో జరుగుతున్న కుల వివక్ష కారణంగా విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ రవిశంకర్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురం నగరంలోని ఎన్జీవో హోం లో మీడియా సమావేశాన్ని నిర్వహించి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.