గార్లదిన్నె మండల కేంద్రంలోని కమలాపురం కొట్టాల గ్రామం లోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న చిదంబ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సింగనమల నియోజకవర్గం మాజీ మంత్రి శైలజనాథ్ సోమవారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయం లో కుటుంబాన్ని పరామర్శించారు వైసిపి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.