తాండూరు: కలెక్టరేట్ కార్యాలయం లో బతుకమ్మ సంబరాలు
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను నిర్వహించారు ఇందులో భాగంగా మహిళలు బతుకమ్మ బతుకమ్మ పాటల పాడుతూ పాడారు బతుకమ్మ సంబరాల్లో ప్రభుత్వ మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు