వికారాబాద్: భారీ వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు నిలిచిపోయిన పలు గ్రామాలకు రాకపోకలు
జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శుక్రవారం జిల్లాలో కోటిపల్లి వాగు భారీ వర్షం నీటితో ప్రవహించడంతో దారుణాచలం వరకు రాకపోకలు నిలిచిపోయాయి బూరుగుపల్లి గొట్టిముక్కుల రైల్వే వంత నుంచి భారీగా వర్షం నీరు ప్రవహిస్తుంది దీంతో ప్రజలు నిలిచిపోయాయి