చీపురుపల్లి: చీపురుపల్లి మండలం పర్ల గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి బొత్స జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
చీపురుపల్లి నియోజకవర్గ రైతాంగానికి నిరంతరాయంగా 9 గంటలు కరెంట్ అందించామని, అలాగే రెండు పంటలు పండే విధంగా తోటపల్లి రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం రాత్రి చీపురుపల్లి మండలం పర్ల గ్రామంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్ లతో కలిసి పర్యటించారు.