నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బుధవారం తీవ్ర కలకలం రేపింది. గోవింద్ అనే వ్యక్తి తన ఇంట్లో మృతిచెందగా మారుతి అనే వ్యక్తి పట్టణంలోని ఓ లాడ్జిలో మృతి చెందాడు ఈ రెండు గంటల పై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది