తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాత శిశు ఆసుపత్రి వైద్యరాలపై వైద్య విచారణ బృందం వెయిట్ వేశారు సోమవారం ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన గర్భిణ మృతి చెందిన సంగతి తెలిసిందే కొడంగ నియోజక వర్గం రావులపల్లి నుంచి అఖిలా అనే గర్భిణీ ఆమె తల్లిదండ్రులు ఆదివారం రాత్రి రెండో కాంత్ కోసం తీసుకోవచ్చారు అదే రాత్రి వచ్చిన ఉదయం వరకు ఎవరు పట్టించుకోలేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున అఖిల మృతి చెందిందని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ బృందం ఆసుపత్రి వివరాలు సేకరించింది