శ్రీకాకుళం: సమ్మె కాలపు ఒప్పంద జీవోలను అమలు చేయకపొతే పోరాటం తీవ్రతరం చేస్తాం: సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్
మున్సిపల్ కార్మికుల ఒప్పుంద జిఓ లను అమలు చేయక పొతే పోరాటం తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావ్ హెచ్చరించారు. గురువారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా తేజేశ్వరరావ్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ (ఆప్కాస్ )కార్మికులందరినీ పేర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు హామీని తుంగలో తొక్కడం అన్యాయమని అన్నారు.