హిమాయత్ నగర్: కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి 33 కోట్లు తీసుకొని వచ్చాము: మంత్రి ఈటల రాజేందర్
కంటోన్మెంట్లో బిజెపి నాయకులతో ఆదివారం మధ్యాహ్నం ఎంపీ ఈటల రాజేందర్ సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ కంటోన్మెంట్ అభివృద్ధిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము పనిచేసే నాయకులమని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందు ఉంటామని తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి 303 కోట్లు తీసుకొని వచ్చామని తెలిపారు. కంటోన్మెంట్ సర్వాంగ సుందరంగా మార్చే విధంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.