అనంతపురం నగరంలోని డి3 సెక్షన్ లో విద్యుత్ షాక్ తో జూనియర్ లైన్మెన్ మృతి
Anantapur Urban, Anantapur | Mar 30, 2026
అనంతపురం నగరంలోని డి3 సెక్షన్ లో విద్యుత్ శాఖతో జూనియర్ లైన్మెన్ వెంగముని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మత్తు పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురవడంతో కార్మికుడు మృతి చెందినట్లుగా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.