నెల్లిమర్ల: నెల్లిమర్ల నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి జైబీమ్ రావు భారత్ పార్టీ తరుపున టొంపల నరసయ్య నామినేషన్
నెల్లిమర్ల నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గానికి జైబీమ్ రావు భారత్ పార్టీ తరుపున టొంపల నరసయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ పూలె, అంబేద్కర్ ఆశయసాధనకు హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ జైబీమ్ రావు పార్టీ స్థాపించారని చెప్పారు. బహుజనులకు రాజ్యాధికారం రావలంటే జై బీమ్ రావు భారత్ పార్టీని ఆదరించాలని కోరారు.