చీపురుపల్లి: గరివిడి గుర్ల మండలాల్లో విద్యుత్ అంతరాయం వినియోగదారులు సహకరించాలి విద్యుత్ శాఖ అధికారులు
గరివిడి మండల కేంద్రంలో శుక్రవారం 33 కెవి గర్భం ఫీడర్ విద్యుత్ మెయింటెనెన్స్ పనులు కారణంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గరివిడి మండలం వెదుళ్ళవలస , ఆవగూడెం, కుమారం పాలవలస, తాటిగూడ, గెడ్డపువలస, VPరేగ, గుర్ల మండలం లవిడాం, పెదబంటుపల్లి, రేగటి, రౌతుపేట, డి,కనపాక, గ్రామాలకు కరెంటు సరఫరా ఆంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పూడిహరి తెలియజేశారు. కావున ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.