Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Sonunigam

భూమికోసం బంధువులు వ్యక్తిపై కత్తి రాడ్లతో దాడి చేసి హత్యయత్నం వ్యక్తి పరిస్థితి అత్యంత విషయము

Anantapur Urban, Anantapur | Mar 29, 2026
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని కళ్యాణదుర్గం మండలం మానిరేవు కొండాపురం గ్రామంలో శర్మాస్వలీ అనే వ్యక్తిపై వారి బంధువులు అలాబకాష్, రఫీ తో పాటు మరికొంతమంది కత్తులు రాడ్లతో దాడులు చేసి గాయపరిచారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులు తరలించారు. మస్తీ కోసం హత్యయత్నానికి పాల్పడినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

MORE NEWS

No related stories for this location.

భూమికోసం బంధువులు వ్యక్తిపై కత్తి రాడ్లతో దాడి చేసి హత్యయత్నం వ్యక్తి పరిస్థితి అత్యంత విషయము - Anantapur Urban News