రేస్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెపితే ప్రజలు నమ్మకండి : రేస్కో చైర్మన్ ప్రతాప్ సోమవారం పేర్కొన్నారు. కుప్పం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెస్కో చైర్మన్ ప్రతాప్ మాట్లాడారు.గత 5 ఏళ్లలో విచ్చల విడిగా ఉద్యోగాలు ఇచ్చారన్నారు.రేస్కోలో కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసుకుంటున్నారని మా దృష్టికి వచ్చిందన్నారు.