కుప్పం: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జ్ఞానమే ఎయిడ్స్ కు మందు అవగాహన కల్పించిన అధికారులు
జ్ఞానమే ఎయిడ్స్ కు మందు అనే సంకల్పంతో ప్రతి ఒక్కరు హెచ్ఐవి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి నిశ్శబ్దాన్ని చేదించాలని డాక్టర్ సుభాష్ రాజు అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కుప్పంలో విద్యార్థులు వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఎయిడ్స్ పట్ల ప్రజలకు అపోహలను తొలగించే అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరు బాధ్యత అని సుభాష్ రాజు అన్నారు.